Sankranthi Special || Tasty & Easy Recipes With Rice Flour ! || Boldsky Telugu

2020-01-14 88

Hi friends .. first of all Happy sankranti to all..today i will tell you how to make delicious and easy recipes with rice flour.
#tastysnacks
#sankranthispecialrecipes
#riceflourrecipies
#tastyfood
#easysnacks
#toprecipes

సంక్రాంతి పండగ వచ్చిందంటే పిండి పంటలు ఎం చేయాలా అని ఆలోచిస్తారు అందరూ..అయితే ఈ రోజు నేను ఈ సంక్రాంతి పండగ కోసం ఈజీ గా బియ్యంపిండి తో రుచికరమైన వంటలు ఎలా చేయచ్చో చెప్తాను..వీటికి టైం కూడా ఎక్కువ పట్టదు,పెద్దగా కష్టపడాల్సిన పనుండదు, మొదట బియ్యంపిండి తో స్వీట్ ఎలా చేయాలో తెలుసుకుందాం..